CSK Star Ruturaj Gaikwad Reacts On Maiden Teamindia Call up | Oneindia Telugu

2021-06-12 271

Ruturaj Gaikwad recalls MS Dhoni's words after maiden India call-up for Sri Lanka tour
#RuturajGaikwad
#Teamindia
#Slvsind
#Indiavssrilanka
#RahulDravid
#MsDhoni
#Csk
#Chennaisuperkings

భారత జట్టుకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టినప్పట్నుంచి మొత్తం ప్రయాణం కళ్లముందు గిర్రున తిరిగిందన్నాడు. ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్‌లు తనకు గుర్తొచ్చారని రుతురాజ్‌ చెప్పాడు. పరిస్థితులు, వాతావరణానికి త్వరగా అలవాటు పడటం తన బలంగా పేర్కొన్నాడు. శ్రీలంక పర్యటనలో రాణించి అందరినీ ఆకట్టుకుంటానని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్‌ ధీమా వ్యక్తం చేశాడు.